రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం
రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం నర్సంపేట, అక్టోబర్ 6 (మల్లేష్ ,నమస్తే భారత్ ) : అర్హులైన ప్రతి రైతు భూమికి పట్టా పాస్‌బుక్ అందించాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి ఖానాపురం సోసైటీ చైర్‌పర్సన్ వల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం అందజేశారు.వరంగల్ జిల్లా ఖానాపురంమండలంలోని ధర్మారావుపేట,మంగళవారిపేట, బుదరావుపేట గ్రామాల్లోని రెవెన్యూ భూములకు సంబంధించి అర్హులైన రైతులందరికీ పట్టాలు మంజూరు చేయాలనిఈసందర్భంగా రైతులు కోరారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ...