పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి క్లస్టర్ ఇంచార్జ్ ఆబోతు అశోక్ యాదవ్ ఖానాపురం అక్టోబర్ 23( మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు చెందిన అర్హులైన పట్టభద్రులందరూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఖానాపురం క్లస్టర్ ఇంచార్జ్ ఆబోతు అశోక్ యాదవ్ పిలుపునిచ్చారు. 2023 నవంబర్‌కు ముందు డిగ్రీ పూర్తి చేసి, ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పట్టభద్రులు నవంబర్ 6లోపు ఓటరు...