వర్షాకాల సమస్యలపై అప్రమత్తం.. జీడిమెట్లలో ప్రత్యేక మాన్సూన్ కంట్రోల్ రూమ్
వర్షాకాల సమస్యలపై అప్రమత్తం.. జీడిమెట్లలో ప్రత్యేక మాన్సూన్ కంట్రోల్ రూమ్ -జీడిమెట్ల సర్కల్-55లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు -ప్రజల ఫిర్యాదులకు 24 గంటల సేవలు అందుబాటులోకి -వర్షాల సమయంలో అత్యవసర సమస్యల పరిష్కారానికి చర్యలు -ఫిర్యాదుల కోసం 040-23090024 హెల్ప్‌లైన్ నంబర్ విడుదల -క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయంతో వేగవంతమైన స్పందన -ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జులై 30 ( నమస్తే భరత్ ): వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సేవలు అందించేందుకు...