సబ్స్టేషన్లో మద్యం కలకలం..
సబ్స్టేషన్లో మద్యం కలకలం.. 8 మంది విద్యుత్ సిబ్బందిపై వేటు! నలుగురిపై సస్పెన్షన్.. ముగ్గురి సర్వీసు తొలగింపు.. మరొకరికి టెర్మినేషన్ ఉత్తర్వులు ఖానాపురం, నవంబర్ 3 ( నమస్తే భారత్) : విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని విద్యుత్ శాఖ యాజమాన్యం స్పష్టం చేసింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళావారిపేట సబ్స్టేషన్లో పట్టపగలే మద్యం సేవించిన ఘటనకు సంబంధించి ఎనిమిది మంది విద్యుత్ సిబ్బందిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై విచారణ అనంతరం నలుగురిని...