సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం.. విచారణ ఎప్పుడు ?

సబ్‌స్టేషన్‌లో మద్యం కలకలం.. విచారణ ఎప్పుడు ? ఖానాపురం అక్టోబర్ 30 (నమస్తే భారత్ ) : ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాల్సిన బాధ్యత కలిగిన విద్యుత్ శాఖ సిబ్బంది విధి నిర్వహణ సమయంలోనే మద్యం సేవించినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఖానాపురం మండలం మంగళవారిపేట సబ్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యుత్ శాఖ పనితీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. అక్టోబర్ 29 గురువారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో లైన్ ఇన్‌స్పెక్టర్‌తో రాజుతో పాటు ఎస్ ఎల్ ఐ...