శాస్త్రీయ నృత్యంలో అక్షయ అద్భుత ప్రదర్శన
శాస్త్రీయ నృత్యంలో అక్షయ అద్భుత ప్రదర్శన నమస్తే భారర్ షాద్ నగర్,నవంబర్14; మనసుకు హత్తుకునే అహభావాలతో అక్షయ కూచిపూడి నృత్య ప్రదర్శన చూపకురులను ఎంతగానో ఆకట్టుకుంది. శనివారం హైదరాబాద్ బొగ్గులకుంటలో సంగీత కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన శంకరాభరణం – స్వర, నృత్య పుష్పాంజలి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణానికి చెందిన నాట్య నివేదాలయం నాట్య గురువు భార్గవి శిష్యురాలు అక్షయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్షయతో పాటు కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా...