ఘనంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 91వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

*ఘనంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 91వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు* *భగత్ సింగ్ రాజ్ గురు సుకుదేవ్ ఆశయాలతో యువత ముందుకు సాగాలి* *విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్* *ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్* *విద్యార్థులు అందరూ విద్యా పరిరక్షణకై ఉద్యమించాలి* *షాద్నగర్ నియోజకవర్గం లో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లకు సొంత భవనాలు నిర్మించాలి* *ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాశ్ నాయక్* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 12:...