సర్కారు బడుల మూసివేతపై మండిపడ్డ ఏఐఎస్ఎఫ్
*సర్కారు బడుల మూసివేతపై మండిపడ్డ ఏఐఎస్ఎఫ్* *విద్యాశాఖ కార్యాలయం ముట్టడితో దద్దరిల్లిన లక్డీకాపూల్* *ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 22:తెలంగాణలో ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టడమే ధ్యేయంగా, విద్యా రంగంలో పేరుకుపోయిన సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్)తెలంగాణ రాష్ట్ర సమితి సమరశంఖం పూరించింది. ఈరోజు లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యా కార్యాలయం ముందర ఏఐఎస్ఎఫ్ భారీ ధర్నా మరియు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ...