ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పిపిఎల్ జిల్లా అధికార ప్రతినిధి గా ఐనాల వెంకన్న
ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పిపిఎల్ జిల్లా అధికార ప్రతినిధి గా ఐనాల వెంకన్న పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం యల్లంపేట గ్రామానికి చెందిన ఐనాల వెంకన్న పిపిఎల్ మహబూబాబాద్ జిల్లా విస్త్రుత స్థాయి సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి గా ఎన్నికైనట్లు సంఘం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు తెలిపారు. ఈసందర్భంగా నూతన జిల్లా అధికార ప్రతినిధి ఐనాల వెంకన్న మాట్లాడుతూ జిల్లా లోని వివిధ విద్యాలయాల్లో నెలకొన్న...