Aikms జాతీయ 4వ మహాసభలు జయప్రదం కోరుతూ విచిత్ర వేషధారణ,వినూత్న ప్రదర్శన,ప్రచారం
Aikms జాతీయ 4వ మహాసభలు జయప్రదం కోరుతూ విచిత్ర వేషధారణ,వినూత్న ప్రదర్శన,ప్రచారం నమస్తే భారత్ :-తిరుమలాయపాలెం తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో వినూత్నంగా ఎడ్ల కోడేరులతో అఖిలభారత రైతుకూలి సంఘం సభలను జయప్రదం చేయాలని గ్రామంలో ప్రదర్శన తీస్తున్న దృశ్యాలు కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మాజీ రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, సమాన పనికి సమాన వేతనం, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను...