ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే  ఏఐ శిక్షణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే ఏఐ శిక్షణ నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న అక్క ఏఐ మెంటార్ షిప్ కార్యక్రమాలు శుక్రవారం తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రాములు మార్గదర్శకత్వంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలు ప్రారంభించారు.ఈ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకున్న డిగ్రీ కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఏఐ ,మిషన్ లెర్నింగ్ మరియు కోడింగ్ వంటి అంశాలను బోధించారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్ తొర్రూరు ప్రధానోపాధ్యాయులు జెల్లా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అనేక సాంకేతిక...