సాహసమే శ్వాసగా… హిమాలయాల బాటలో 6,500 కి.మీ. కారు ప్రయాణం!

సాహసమే శ్వాసగా... హిమాలయాల బాటలో 6,500 కి.మీ. కారు ప్రయాణం! 12 రోజుల పాటు భార్యతో కలిసి సాహసయాత్ర.. సెల్లా పాస్‌ నుంచి భూంలా పాస్‌ వరకు దొమ్మటి బిక్షపతి ప్రయాణం వరంగల్, అక్టోబర్ 22 (మల్లేష్, నమస్తే భారత్): సాహసమే శ్వాసగా.. ప్రకృతి అందాలను ఆస్వాదించడమే లక్ష్యంగా వరంగల్‌కు చెందిన దొమ్మటి బిక్షపతి తన సతీమణి దొమ్మటి చంద్రకళతో కలిసి హిమాలయ పర్వత ప్రాంతాల్లో సుమారు 6,500 కిలోమీటర్ల సుదీర్ఘ కారు ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సవాళ్లతో కూడిన పర్వత మార్గాల్లో...