షామీర్‌పేట్ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు శ్రీకారం
షామీర్‌పేట్ ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశాలకు శ్రీకారం 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం ఆగస్టు 1 నుంచి తరగతుల ప్రారంభం ఎలక్ట్రిషియన్, ఫిట్టర్‌తో పాటు ఆధునిక సాంకేతిక కోర్సులు అందుబాటులో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అవకాశం ఉపాధి, అప్రెంటిస్‌షిప్ అవకాశాలకు బాటలు వేసే శిక్షణ పేట్ బషీరాబాద్, జూన్ 20 ( నమస్తే భరత్ ): మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని షామీర్‌పేట్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న...