NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 6:15 pm Posted by : NAMASTHE BHARAT

సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ను సన్మానించిన అభిమానులు

సోసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ ను సన్మానించిన అభిమానులు

ఖానాపురం జూలై15 (నమస్తే భారత్ ) :

 

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆశీస్సులతో ఖానాపురం సోసైటీ చైర్మన్ గా మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమైన వల్లె శ్రీనివాస్ యాదవ్ ను పలువురు అభిమానులు శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ధర్మరావుపేట ధర్మపరపతి సంఘం అధ్యక్షుడు పెంచాలసుబోదన్ , కార్యదర్శి తండారమేష్ , సుంకరినేనిశరత్ , తక్కళ్ళపెల్లి ప్రవీణ్ ,కుండె రమేష్ ,బోడ నవీన్ ,బాలుతండా సర్పంచ్ బానోత్ సునిత-బాలక్రిష్ర్ణ ,

అలాగే కొత్తూరు గ్రామానికి చెందినభూషకుమార్ ,యమ్మ రమేష్ గానుగంటి సురేష్ ,రెడ్డిమల్ల రాకెష్ ,బోడ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.