అంతర్గత రోడ్ల దుస్థితిని పట్టించుకోండి.. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి – కొండ ఉప్పలయ్య

అంతర్గత రోడ్ల దుస్థితిని పట్టించుకోండి.. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి – కొండ ఉప్పలయ్య నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గ పరిధిలో మర్రిగూడెం, బోడతండ, పత్తి కుంటతండా, తదితర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న అంతర్గత రోడ్ల ను అభివృద్ధి చేయాలని సిపిఐ (ఎం) గ్రామ శాఖ కార్యదర్శి కొండ ఉప్పలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గ్రామంలోని పలు ఏరియాలను వారు సందర్శించారు. స్థానికులు ప్రజలు ఫిర్యాదు మేరకు ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని ఉప్పలయ్య పేర్కొన్నారు. ముఖ్యంగా పత్తి...