ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయంపై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయంపై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ◉ సాదాబైనామా, భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి ◉ గ్రామాల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ◉ ఎలక్టోరల్ ఎన్రోల్మెంట్ (ఎస్ఈఆర్) డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి ◉ భూ భారతి పోర్టల్ సమస్యల పరిష్కారానికి కీలక సూచనలు ◉ పెండింగ్‌కు గల కారణాలపై అధికారులను ప్రశ్నించిన అదనపు కలెక్టర్ ◉ ప్రజలకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భారత్...