ఎస్ఐఆర్‌కు మరింత వేగం.. ఫారాల సేకరణలో జాప్యం వద్దు

ఎస్ఐఆర్‌కు మరింత వేగం.. ఫారాల సేకరణలో జాప్యం వద్దు -బీఎల్‌వోలు పూర్తి బాధ్యతతో పనిచేయాలి -కూకట్‌పల్లిలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి -ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ వేగవంతం చేయాలని ఆదేశం -ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ అవగాహన కల్పించాలని సూచన -స్వీకరించిన ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేయాలని నిర్దేశం -అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సూపర్వైజర్లకు అందజేయాలని సూచన -371 నుంచి 374 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రక్రియను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ -జోనల్ కమిషనర్ మయాంక్...