జాతీయస్థాయి ఉష్షు పోటీలకు అనంతారo ఆదర్శ పాఠశాల విద్యార్థులు 

జాతీయస్థాయి ఉష్షు పోటీలకు అనంతారo ఆదర్శ పాఠశాల విద్యార్థులు    నమస్తే భారత్ :-మహబూబాబాద్   స్థానిక జిల్లా కేంద్రంలోని అనంతారo శివారు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఇటీవల ఆదివారం గద్వాల్ లో జరిగిన ఫస్ట్ సాందా ఉష్షు స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో అనంతారం ఆదర్శ పాఠశాల నుంచి 5 గురు విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని వివిధ పథకాలు సాధించి మణిపూర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది అని ప్రిన్సిపల్ జి .ఉపేందర్ రావు...