ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ శ్రేణుల క్రియాశీల భాగస్వామ్యం
ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ శ్రేణుల క్రియాశీల భాగస్వామ్యం ఎస్ఐఆర్–2026లో చురుకుగా పనిచేసిన బూత్ స్థాయి ఏజెంట్లకు ఘన సన్మానం మూడు డివిజన్లలో పార్టీ శ్రేణుల సేవలకు అభినందనలు నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కుత్బుల్లాపూర్, ఆగస్టు 13 ( నమస్తే భరత్ ): ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలని మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్...