నిత్యవసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు
నిత్యవసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు నమస్తే భారత్ :-తొర్రూరు నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా చైర్మన్ వింజమూరి సుధాకర్, పౌరసరఫరాల శాఖ డీటీ కామేశ్వరరావులు తెలిపారు. పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కిరాణా దుకాణాలు, నిత్యవసర సరుకులు విక్రయించే ఆల్ ఇన్ వన్ దుకాణాలను తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో సన్న బియ్యం అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. బస్తాపై 26 కిలోలు...