రహదారులపై ధాన్యం ఆరబెడితేచర్యలుతప్పవు!

*రహదారులపై ధాన్యం ఆరబెడితేచర్యలుతప్పవు!* *ప్రమాదాలకుకారణంకావొద్దు..రైతులకుపాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక* పాపన్నపేట , నవంబర్ 14 (నమస్తే భారత్) రహదారులపై ధాన్యం ఆరబెట్టి వాహనదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ రైతులకు సూచించారు. రహదారులు వాహనాల రాకపోకల కోసమేనని, ధాన్యం ఆరబెట్టేందుకు కాదని స్పష్టం చేశారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శనివారం యూసుఫ్‌పేటవద్దరహదారిపై ధాన్యం ఆరబెడుతున్న రైతులకు ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. రహదారులపై...