వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి
వెలికట్ట పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి నమస్తే భారత్ :-తొర్రూరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వెలికట్ట గ్రామపంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం తొర్రూరు డివిజన్ కేంద్రంలో వార్డు సభ్యులు మాట్లాడుతూ....వెలికట్ట శివారులోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 167 సర్వేనెంబర్ స్థలం కోర్టు తగాదాలో ఉండగా.దానికి నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభ్యుల అంగీకారం లేకుండా ఏకపక్షంగా అనుమతి ఇచ్చాడన్నారు.ఇటీవల...