శస్త్రచికిత్స అనంతరం అచ్చ శ్రీనివాస్ ను పరామర్శ
శస్త్రచికిత్స అనంతరం అచ్చ శ్రీనివాస్ ను పరామర్శ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు.రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అచ్చ శ్రీనివాస్ ఇటీవల కాలు శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే.డాక్టర్.జాటోతు.రామచంద్రనాయక్ కలిసి మంగళవారం మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆరోగ్య...