కొంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
కొంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ➤ తెలంగాణ సిద్ధాంతకర్తకు అధికారులు, సిబ్బంది ఘన నివాళి ➤ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏఎంసీ సి.హెచ్. వేణు ➤ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయం ➤ విద్యారంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించిన అధికారులు ➤ కొంపల్లి సర్కిల్ అధికారుల సమక్షంలో నిర్వహించిన జయంతి కార్యక్రమం ➤ సమాజాభివృద్ధికి చేసిన త్యాగాలు ఆదర్శప్రాయమని కొనియాడిన వక్తలు కొంపల్లి, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): తెలంగాణ...