అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ మను చౌదరి హామీ
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ మను చౌదరి హామీ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రతినిధుల వినతికి సానుకూల స్పందన నిబంధనల పేరుతో అర్హులను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి అక్రిడిటేషన్ జారీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ సీనియర్ రిపోర్టర్లందరికీ కార్డులు అందేలా చర్యలు: కలెక్టర్ అక్రిడిటేషన్ కమిటీ పూర్తి సహకారం అందిస్తామని భరోసా త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం కుత్బుల్లాపూర్, జూలై 17 ( నమస్తే భరత్ ): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన...