ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి
ఓటరు జాబితా సవరణలో వేగం పెంచండి రాజకీయ పార్టీలతో ఏఈఆర్‌వో సమీక్ష సమావేశం -ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం కీలకమని సూచన -దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో పత్రాల సమర్పణ వేగవంతం చేయాలని పిలుపు -ఆన్‌లైన్ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణపై రాజకీయ పార్టీలకు అవగాహన -కంప్యూటరైజేషన్ ప్రక్రియపై తలెత్తిన సందేహాలకు ఏఈఆర్‌వో వివరణ -ప్రజలకు ఇబ్బందులు లేకుండా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారుల సూచన -గాజులరామారం సర్కిల్-57లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న...