ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు వేగం పెంచండి బీఎల్ఓలకు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు
ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు వేగం పెంచండి బీఎల్ఓలకు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు -ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణలో నిర్లక్ష్యానికి తావులేదన్న కలెక్టర్ -ఓటర్ల సందేహాలు నివృత్తి చేస్తూ పూర్తి అవగాహన కల్పించాలని సూచన -స్వీకరించిన ఫారాలను వెంటనే డిజిటలీకరణ చేయాలని ఆదేశం -అందుబాటులో లేని ఓటర్ల వివరాలను వెంటనే ఉన్నతాధికారులకు అందజేయాలని సూచన -సుభాష్‌నగర్, కోంపల్లిలో ప్రత్యేక సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ -రోజువారీ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని బీఎల్ఓలకు స్పష్టమైన దిశానిర్దేశం కుత్బుల్లాపూర్, జూలై...