ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయండి -ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణలో బీఎల్‌వోలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలి -ఓటర్లకు సందేహాల నివృత్తితో పాటు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశం -స్వీకరించిన ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేయాలని సూచనలు -అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సూపర్వైజర్లకు అందజేయాలని నిర్దేశం -అల్వాల్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి -రోజువారీ లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు దిశానిర్దేశం కుత్బుల్లాపూర్, జూలై 17 ( నమస్తే భారత్ ): ప్రత్యేక సమగ్ర...