పేదల ప్రాణరక్షకంగా ఆరోగ్యశ్రీ.. సాధన వెనుక ఎమ్మార్పీఎస్ ఉద్యమమే: నేతలు

పేదల ప్రాణరక్షకంగా ఆరోగ్యశ్రీ.. సాధన వెనుక ఎమ్మార్పీఎస్ ఉద్యమమే: నేతలు -కుత్బుల్లాపూర్‌లో ఘనంగా ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం నిర్వహణ -పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం అని కొనియాడిన వక్తలు -విద్య, వైద్యం ఉచితంగా అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని అభిప్రాయం -అణగారిన వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిగా మారిందని వ్యాఖ్య -పారిశుద్ధ్య కార్మికులు, మహిళలతో భారీగా పాల్గొన్న ప్రజలు   కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ): అణగారిన, పేద ప్రజలకు వరంగా మారిన...