బొడ్రాయి మహోత్సవంలో భక్తి వెల్లువ

బొడ్రాయి మహోత్సవంలో భక్తి వెల్లువ పేట్ బషీరాబాద్‌లో వైభవంగా ప్రతిష్ఠాపన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బొడ్రాయి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గ్రామీణ సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి వేడుకలు దోహదం: కూన శ్రీశైలం గౌడ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, గ్రామస్థులు ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసిన మహోత్సవం   కుత్బుల్లాపూర్, జూలై 12 నమస్తే భరత్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేట్ బషీరాబాద్...