పవిత్ర మహా పాదయాత్రకు సాదర ఆహ్వానం
పవిత్ర మహా పాదయాత్రకు సాదర ఆహ్వానం నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్24:త్వరలో జరగబోయే శ్రీ రుద్ర ఆర్యనాథన్ గో సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని పవిత్ర మహా పాదయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికను శ్రీ వేద నవీన్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులను కలిసి అందించి, పాదయాత్రకు సాదరంగా ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీ వేద నవీన్ కుమార్ గారు పాదయాత్ర కార్యక్రమానికి ₹1,00,000/- (లక్ష రూపాయలు) విరాళంగా అందించడం జరిగింది.ఈ పవిత్ర కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గోభక్తులు మరియు సేవాభావం కలిగిన...