*రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు*

*రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు* *వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి* *కేసీఆర్ పాలనలో సంక్షేమం.. రేవంత్ పాలనలో సంక్షోభం* *కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్ర ఆగ్రహం* *షాద్‌నగర్‌లో 420 అడుగుల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ.. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ* నమస్తే భారత్ షాద్‌నగర్,సెప్టెంబర్02: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్...