షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి, శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి – సిపిఎం నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31:రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ మహిళ రాధ, ఆమె కడుపులోని శిశువు మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సిపిఎం పార్టీ షాద్నగర్ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ అన్నారు. కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధను ఆమె భర్త రమేష్ నిన్న ఉదయం...