బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే అఖిల భారత యువజన సమాఖ్య గార్ల మండల మహాసభలో సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ డిమాండ్ నమస్తే భారత్ :-తొర్రూర్ అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తొర్రూర్ మండల మహాసభ లయన్స్ భవనంలో బూర్గు వీరేశం అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన అఖిలభారత యువజన సమాఖ్య సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ మాట్లాడుతూ మోడీ...