చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం… జిల్లాలో అల్బెండజోల్ పంపిణీ ప్రారంభం
చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం... జిల్లాలో అల్బెండజోల్ పంపిణీ ప్రారంభం -నాగారం జెడ్పీహెచ్ఎస్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం -డీఎంహెచ్ఓ డా. ఆనంద్ చేతుల మీదుగా విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ -1 నుంచి 19 ఏళ్ల పిల్లలు, యువతకు పాఠశాలలు, అంగన్‌వాడీల ద్వారా మందుల పంపిణీ -జిల్లాలో తొలి రోజే 91 శాతం మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ -జూలై 20న మాప్-అప్ డే నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు -ఆరోగ్య, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల...