చికిత్స పొందుతూ వ్యక్తి మృతి… మెదక్ జిల్లా, పాపన్నపేట మండల్, నవంబర్ 11 (నమస్తే భారత్)

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి... మెదక్ జిల్లా, పాపన్నపేట మండల్, నవంబర్ 11 (నమస్తే భారత్) రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సీతానగర్ గ్రామంలో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా....సీతానగర్ కి చెందిన మన్నె సత్తయ్య(54) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.కాగా గర్భవతిగా ఉన్న తన కూతురు అశ్వినీని హాస్పిటల్ లో చెకప్ కోసం ఈనెల 9న తన బైక్ పై ఎక్కించుకొని మెదక్ వెళ్లారు.తిరిగి సీతానగర్...