ఎస్ఆర్. నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

ఎస్ఆర్. నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి -డీఈ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేసిన గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరు వెంకట శేష చారి -పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి -ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని డిమాండ్ -వర్షాకాలంలో తరచూ విద్యుత్ అంతరాయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు -కార్యక్రమంలో పాల్గొన్న కామేశ్వర శర్మ, కిషోర్ తదితరులు కుత్బుల్లాపూర్, జూలై 8 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 130 సుభాష్‌నగర్ డివిజన్...