*నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్-*.
*నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్-*. *సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్* నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్28:భగత్ సింగ్ 118 వ జయంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ షాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణం లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆవరణలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు *ఈ సందర్భంగా సిపిఎం పార్టీ షాద్నగర్ పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ *దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ఉరికేను ముద్దాడిన వీర...