చింతల్‌లో ఆధునిక వైద్య సేవలకు కొత్త చిరునామా
చింతల్‌లో ఆధునిక వైద్య సేవలకు కొత్త చిరునామా -ప్రాణధార చిల్డ్రన్స్ హాస్పిటల్–నైరా ఫెర్టిలిటీ ప్రారంభం -డా. ప్రీతి రెడ్డి, కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం -చిన్నారులు, మహిళలకు నాణ్యమైన వైద్య సేవలే ధ్యేయం -సేవాభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అతిథుల ఆకాంక్ష కుత్బుల్లాపూర్, జులై 6 ( నమస్తే భరత్): చింతల్ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాణధార చిల్డ్రన్స్ హాస్పిటల్–నైరా ఫెర్టిలిటీ ఆసుపత్రిని ప్రముఖ వైద్యురాలు...