మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి సైబరాబాద్ కమిషనర్‌కు సీఐటీయూ వినతిపత్రం -8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ -జీహెచ్ఎంసీ కార్మికుల తరహాలోనే నిజాంపేట్ సర్కిల్ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి -భద్రతా పరికరాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరిన సీఐటీయూ -సమస్యలు పరిష్కరించకపోతే భారీ ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిక -ప్రగతి నగర్‌లో కమిషనర్ పర్యటన సందర్భంగా వినతిపత్రం సమర్పణ -కార్మికుల సంక్షేమమే ప్రజా ఆరోగ్యానికి పునాది అని సీఐటీయూ నేతల వ్యాఖ్య...