మున్సిపల్ కార్మికులకు రూ.21 వేల కనీస వేతనం అమలు చేయాలి

మున్సిపల్ కార్మికులకు రూ.21 వేల కనీస వేతనం అమలు చేయాలి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎస్‌బీఐ కాలనీలో ఈరోజు మున్సిపల్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పట్టణాల పరిశుభ్రత కోసం.నిరంతరం.శ్రమిస్తున్నప్పటికీ వారికి తగిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు.అందకపోవడం.దురదృష్టకరమన్నారు.మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.21,000 కనీస వేతనం వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో...