స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశభక్తి సందేశం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశభక్తి సందేశం ఆయిల్ శ్రీశైలం గౌడ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15:వెల్జాల్ గ్రామంలో ఘనంగా జెండా ఆవిష్కరణ రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, వెల్జాల్: దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెల్జాల్ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు తిరుమని రాఘవేందర్...