కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.ఆపదలో ఆదుకుంటూ.ప్రజా సేవలో ముందుండే నాయకుడు

కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.ఆపదలో ఆదుకుంటూ.ప్రజా సేవలో ముందుండే నాయకుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ పాస్టర్ జీవన్, ఎన్టీఆర్ నగర్ ప్రజలు నమస్తే భారత్ :-కేసముద్రం ప్రజల కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సోమారపు సామెల్ మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ పరామర్శించారు.మృతుడి భార్య ముత్తమ్మ, కుమారుడు యాకుబ్‌ను...