కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం చేయాలి.
- కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం చేయాలి. - 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన దుర్మార్గం. - ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. - పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడిలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై లాఠీచార్జీ, అక్రమ అరెస్టులు. - సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. *ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్* నమస్తే భారత్ షాద్ నగర్ జులై02:తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్...