జొన్నగిరిలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్
జొన్నగిరిలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ట్రివేణి లాయిడ్స్ స్వర్ణగిరి ఆధ్వర్యంలో నిర్వహణ తుగ్గలి, నవంబర్ 4( నమస్తే భారత్): క్రీడాకారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రికెట్ క్రీడాకారులలో ఐక్యత, ఉత్సాహాన్ని ప్రోత్సహించేందుకు ట్రివేణి లాయిడ్స్ స్వర్ణగిరి (గోల్డ్ మైన్స్ )ఆధ్వర్యంలో జొన్నగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో త్వరలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సంస్థ ఏజీఎం కోటేశ్వరరావు, పీఆర్వో రాజేష్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న క్రికెట్ క్రీడాకారులు 11 మంది సభ్యులతో...