పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!

పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..! బ్లూ కోట్ పోలీసులకు రాఖీ కట్టిన ఓ సోదరి మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం ఆగస్టు 28(నమస్తే భారత్) అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి పర్వదినాన ఓ ఆత్మీయ దృశ్యం పాపన్నపేటలో ఆవిష్కృతమైంది. ప్రజల రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మెదక్ జిల్లా పాపన్నపేట బ్లూ కోట్ పోలీసులకు ఓ సోదరి రాఖీ కట్టి పోలీసులపై తనకున్న అభిమానాన్ని, చాటుకున్నారు. చెల్లికి అన్న రక్షణ.. సమాజానికి పోలీసు రక్షణ అంటూ పోలీసులకు రాఖీ కట్టి...