తల్లి పాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

తల్లి పాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సర్పంచ్ గుగులోతు.సుజాత వాసు నమస్తే భారత్ :-నెల్లికుదురు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు కేంద్రంలోని తొర్రూర్ ప్రాజెక్టు మేచరాజుపల్లి సెక్టర్ సౌల్ల తండా ఆంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు స్థానిక సర్పంచ్ గుగులోతు.సుజాత వాసు తో కలిసి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి గంటలోపు ఇచ్చే పసుపు రంగు ముర్రుపాలు ఎంతో పవిత్రమైనవని తెలిపారు. ఇవి...