ఆరోగ్యవంతమైన కుటుంబమే అభివృద్ధి చెందిన సమాజానికి బాట

ఆరోగ్యవంతమైన కుటుంబమే అభివృద్ధి చెందిన సమాజానికి బాట -ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో డా. కె. ఆనంద్ పిలుపు -జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం -గర్భధారణల మధ్య సరైన వ్యవధితో తల్లి–శిశు ఆరోగ్యానికి భరోసా -కుటుంబ నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచన -జిల్లా వ్యాప్తంగా వారంరోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు -ఉత్తమ సేవలందించిన ఆరోగ్య సిబ్బందికి సత్కారం.. దంపతులకు నగదు ప్రోత్సాహకం -ఆరోగ్యవంతమైన కుటుంబాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి కుత్బుల్లాపూర్, జూలై...