మాజీ పాత్రికేయుడు అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయుల బృందం
మాజీ పాత్రికేయుడు అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన పాత్రికేయుల బృందం నమస్తే భారత్ :-మరిపెడ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎండి. అబ్దుల్ ఖాదర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో,ఆయన కుటుంబ సభ్యులను బుధవారం పాత్రికేయుల బృందం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. దశాబ్దకాలం పాటు పాత్రికేయ వృత్తిలో సేవలందించి,ప్రస్తుతం డోర్నకల్ మండలం చిలుకోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాజీ పాత్రికేయుడు ఎం.డి.అబ్దుల్ అజీజ్,అలాగే సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు అబ్దుల్ రషీద్‌లను వారి నివాసంలో కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం...