సరిహద్దు వీరులకు ఘన నివాళి.. సైనికులకు ఆత్మీయ సత్కారం
సరిహద్దు వీరులకు ఘన నివాళి.. సైనికులకు ఆత్మీయ సత్కారం శ్రీనగర్ చౌరస్తాలో దేశభక్తి వెల్లువ.. జాతీయ జెండా నీడలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు “సైనికుల త్యాగాలే మన స్వేచ్ఛకు బలమైన పునాది” – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ యూనిఫాం ధరించిన ప్రతి సైనికుడి సేవ దేశానికి గర్వకారణ షాద్ నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్ నమస్తే భారత్ షాద్‌నగర్, ఆగస్టు 15: దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ మాతృభూమి రక్షణ కోసం జీవితాలను అంకితం చేసిన సైనికులను గౌరవించే...